Budha Venkanna Fell shame of yourself

కేశినేని నాని గారు బుధ వెంకన్న గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క పెంపుడు కుక్కగా మాట్లాడారని సామాన్య ప్రజా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిబట్టి చూస్తే కేశినేని నాని సామాజిక వర్గానికి వెనుకబడిన కులాల వారు కుక్కల లాగా కనపడ్తున్నారు - ఇప్పటికైనా వెనుకపడిన కులాలు తెలివిగా 2024 లో రాబోయే ఎన్నికల్లో బహుజనుల హక్కుల కోసం పోరాడుతున్న వెనుకబడిన కులాలకు చెందిన సామాన్య ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే ఆదిబాబు గారిని ఆంధ్ర ప్రదేశ్ వెనుకపడిన కులాల మొదటి ముఖ్యమంత్రి మన ఓటు వేసి గెలిపించుకొని మన హక్కులను కాపాడుకుందాం