BC RESERVATIONS 52

అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాము కాని బీసీ లకు 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము బీసీలకు 52 శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్దంగా ఇచ్చిన తరువాతే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము